కళ్యాణదుర్గం: ఎన్ఎంఎంఎస్ మోడల్ పరీక్ష కరపత్రాల విడుదల

కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) మోడల్ పరీక్ష నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం శ్రీనివాసులు, సంఘం నాయకులు పరీక్ష పత్రాలను ఆవిష్కరించారు. ఈ మోడల్ పరీక్ష విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్