కళ్యాణదుర్గం: 'ఇది కూడా ఓ గిన్నిస్ రికార్డ్ అవుతుంది'

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ 2. 0 లో భాాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2. 90 కోట్ల మంది సమావేశంలో పాల్గొన్నారని, ఇది కూడా ఒక గిన్నీస్ రికార్డ్ అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్