కనగానపల్లి: పిల్లలతో సహా మహిళా ఆత్మహత్యాయత్నం

కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన ఓ వివాహిత శుక్రవారం రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తతో జరిగిన గొడవ తర్వాత ఆమె పిల్లలతో కలిసి ద్రావణం సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి చేర్పించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్