కణేకల్లు: రైతులు నూతన యాజమాన్యం పద్ధతులు అవలంభించాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పొలం పిలుస్తుంది" కార్యక్రమం కణేకల్లు మండలంలోని ఎన్. హనుమాపురం, హనకనహల్ గ్రామ రైతు సేవ కేంద్రాల్లో నిర్వహించబడింది. ఇందులో వ్యవసాయ సంచాలకులు ఎస్. పద్మజా పాల్గొన్నారు. రైతులతో వేరుశనగ, మొక్కజొన్న, సజ్జ, కంది పంటలపై మేలు పద్ధతులు, జిప్సం ప్రాముఖ్యత, భూసార పరీక్షల మేరకు ఎరువుల వినియోగం గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్