కుందుర్పి ప్రజల ఆరాధ్య దైవం కుందుర్పమ్మ జాతర సందర్భంగా, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన స్వంత నిధుల నుండి రూ. 3 లక్షలను కుందుర్పి గ్రామస్థులు మరియు టీడీపీ నాయకులకు ప్రజావేదిక వద్ద అందజేశారు. ఈ విరాళం జాతర నిర్వహణకు ఉపయోగపడనుంది.