తుమకూరు జిల్లా పావగడకు చెందిన మాజీ మంత్రి వెంకటరమణప్ప స్వర్గస్థులయ్యారు. ఆయన స్వగృహంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, టీడీపీ నాయకులు వెంకటరమణప్ప భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.