కుందుర్పిలో ఉపాధి హామీ పథకం ద్వారా రింగ్ ట్రెంచ్ పనులు

కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (MGNREGS) ద్వారా రింగ్ ట్రెంచ్ నిర్మాణాల చేపట్టడం జరిగింది అని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఈ పనుల ద్వారా వర్షపు నీరు నిల్వ వుండి వృక్షాల వృద్ధికి సహకరించడంతో పాటు పర్యావరణ అభివృద్ధికి తోర్పడుతుంది.

సంబంధిత పోస్ట్