సెట్టూరు మండలం రంగయ్య పాళ్యం గ్రామ శివారులో బుధవారం చిరుతపులి దాడిలో నందన్న అనే కాపరికి చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు సమాచారం అందించడంతో అటవీ, పశువైద్యాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మరణాలకు గల కారణాలపై విచారణ చేపట్టారు.