ముగ్గురు దొంగలు అరెస్టు

ఏడాది క్రితం ఓఎంసీ మైనింగ్ ఏరియాలో వాహనాలను తుక్కు చేసి దొంగలించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు డి.హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. ఓబులాపురం చెక్ పోస్ట్ వద్ద గురువారం వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. నిందితులు ముగ్గురూ కర్ణాటక రాష్ట్రంలోని తోర్నగల్ ఏరియాకు చెందిన వారన్నారు.

సంబంధిత పోస్ట్