పారదర్శకమైన ఓటర్ల జాబితానే లక్ష్యంగా పనిచేయండి: ఎమ్మెల్యే

ప్రతి బూత్‌లో ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచించారు. అనంతపురం పట్టణంలోని ఎస్సార్ గ్రాండ్‌లో బ్రహ్మసముద్రం మండలంలోని క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, బూత్ లెవెల్ ఎజెంట్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌ఓ అధికారులతో కలిసి గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి దొంగ ఓట్లను తొలగించాలని, పార్టీ బలోపేతం కోసం కొత్త ఓటర్లను చేర్పించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్