కల్తీ నెయ్యితో నీచానికి దిగిన వైసీపీ: ఎమ్మెల్యే అమిలినేని

శనివారం కంబదూరు మండలం ములకనూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యిని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం కళ్యాణదుర్గం పట్టాభిరామస్వామి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్