మడకశిర మండలంలో పర్యటించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త

మడకశిర మండలం మరువపల్లి, ఛత్రం గ్రామాల్లో మొక్కజొన్న పంటపై ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రామసుబ్బయ్య క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాధాన్యత, సమతుల్య ఎరువుల వినియోగంపై శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య విభాగ సిబ్బంది, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్