రోళ్ళ మండల కేంద్రంలో ముఖ్యమంత్రిపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి, రొల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రొల్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.