ఈర లక్కప్ప కళ్ళు ఉన్న కబోది - టీడీపీ నాయకుడు

మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్పపై మడకశిర టీడీపీ మైనార్టీ నాయకుడు భక్తర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అభివృద్ధి పనులపై లక్కప్ప చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, మడకశిరలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోది అంటూ భక్తర్ లక్కప్పపై మండిపడ్డారు. లక్కప్ప చేసిన ఆరోపణలను భక్తర్ తిరస్కరించారు.

సంబంధిత పోస్ట్