గుడిబండ: విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి

గుడిబండ ముత్తుకూరు పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం పీటియం 2. 0 కార్యక్రమం నిర్వహించారు. గుడిబండ టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప క్లస్టర్ ఇంచార్జ్ రాజు బుద్ధి ఇంచార్జ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి తల్లికి వందనం పథకం ద్వారా చేకూరే లబ్ధి గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్