నర్సాంబూదిలో చిరుత సంచారం: ప్రజల్లో భయాందోళనలు

అగళి మండల పరిధిలోని నర్సాంబూది పోలిమేర, వడ్నమ్మ గుడి సమీపంలో సాయంత్రం చిరుత సంచారం కలకలం సృష్టించింది. పనులకు వెళ్లిన రైతులు, మహిళలు చిరుతను చూసి భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. అధికారులు, అటవీ శాఖ ఉద్యోగులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని జూకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్