రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మడకశిర నేతలు

మడకశిర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జవహర్‌ను కలిసి, జిల్లా వ్యాప్తంగా ఎస్సీలు అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భిన్న వర్గాల నుంచి అణచివేతకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎస్సీల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్