మడకశిర: గుడిబండలో ఎమ్మెస్ రాజుకు ఘన స్వాగతం

'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శనివారం గుడిబండ మండలం శంకరగల్లు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎమ్మెస్ రాజుతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్