మడకశిర: సోలార్ ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగాలు

మడకశిరలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు నియోజకవర్గానికి తలమానికం వంటిదని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. సోమవారం మడకశిరలో నవయుగ కంపెనీ వారి గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేస్తున్న 2000 మెగా పట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే రైతులకు వివరించారు. సోలార్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్