మడకశిర: అన్న ప్రసాదం వడ్డీంచిన మాజీ ఎమ్మెల్సీ

మడకశిర పట్టణంలో వెలసినశ్రీ గురు శిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ముందస్తు ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు టిడిపి రాష్ట్ర అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్