మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శుక్రవారం మడకశిర పట్టణంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల గురించి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ఎమ్మెస్ రాజులు తక్షణమే అధికారులకు సమస్యలు తీర్చాలంటూ ఫోన్ ద్వారా సూచించారు.