మడకశిర: కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

శనివారం మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వి. అగ్రహారంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా 'నాద ప్రభు'గా ప్రసిద్ధిగాంచిన కెంపెగౌడ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్