మడకశిర: లక్కప్ప నివాసంలో నూతన సంవత్సర వేడుకలు

మడకశిర వైయస్సార్సీపి సమన్వయకర్త ఈర లక్కప్ప నివాసంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, మండలంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు లక్కప్ప నివాసానికి తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలు, సాలవాలతో ఘనంగా సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొని, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్