మడకశిర: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలి

మడకశిర పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లితండ్రుల తర్వాత గురువు దైవంతో సమానమని గురువును గౌరవించడం వల్ల విలువలతో కూడిన జ్ఞానాన్ని పొందవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్