జిల్లేడు గుంటలో ఘనంగా మారెమ్మ తల్లి జాతర

మడకశిర మండలం జిల్లేడు కుంట గ్రామంలో బుధవారం మారెమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంచాయతీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్