ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శనివారం అమరాపురం మండలం బసవన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించారు. ఒకటో తేదీ సెలవు దినం కావడంతో ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్