కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

శనివారం అమరాపురం మండలం వి అగ్రహారం గ్రామంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేతుల మీదుగా కేంపే గౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు. ఈ సంఘటన గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్