జక్కనహళ్లిలో ప్రముఖ సినీ హీరో అర్జున్

అగళి మండలం కర్ణాటక ఆంధ్ర సరిహద్దు గ్రామమైన జక్కనహళ్లిలో ప్రముఖ సినిమా హీరో అర్జున్ పర్యటించారు. జక్కనహళ్లిలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలలో అర్జున్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ తో పాటు ఆయన అల్లుడు సినీ హీరో అయిన ధ్రువ సైతం ఉత్సవాలలో పాల్గొన్నారు. అర్జున్ తల్లిదండ్రుల సొంత ఊరు జక్కనహళ్లి కావడం విశేషం.

సంబంధిత పోస్ట్