మడకశిర లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయలు

మడకశిరలోని మధుగిరి జాతీయ రహదారిలో వెటర్నరీ కాలేజీ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి, గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని 108 సిబ్బందిని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్