రొళ్ల మండలం హనుమంతన పల్లి గ్రామం రైతు శ్రీరంగప్ప ఇంటి ముందు ఆవరణలో పెంచిన బ్రహ్మ కమలం చెట్టు నందు పదుల దాకా పుష్పములు గురువారం వికసించి కను విందు చేసాయి. శ్రావణ మాసం లో మాత్రం పుష్పలు వికసించి మంచి ఆకర్షణ చేస్తాయి. ఇంటి వారు వికసించిన పుష్పలకు మొక్కులతో పూజలు చేశారు. ఇలా పూజ చేయడం వలన అంత శుభం జరుగుతుందనే నమ్మకం.