రోళ్ల: వైకాపా నుండి టీడీపీ లోకి

రోళ్ళ మండలంలోని ఎం రాయపురం గ్రామంలో వైయస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన దాదాపు 20 వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్