రొళ్ల: రొల్ల మండల ఎంపీపీగా సుమ ఏకగ్రీవం

మడకశిర నియోజకవర్గం రొల్ల మండలంలో బుధవారం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హులికుంట ఎంపీటీసీ సుమ ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. 11 మంది సభ్యుల మద్దతుతో ఎన్నికల అధికారి రామకృష్ణయ్య సుమ ఎన్నికను ప్రకటించారు. రొళ్ళ ఎంపీటీసీ సౌమ్య వైస్ ఎంపీపీ 2 గా, గుడ్డిగురికి ఎంపీటీసీ లింగరాజు వైస్ ఎంపీపీ 2 గా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్