గోరంట్ల మండలం గడ్డం తాండ, మందలపల్లి గ్రామాలలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం ను గురువారం మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మరియు రైతులకు ఏ ఒక్క పంటకు నష్టపరిహారం చెల్లించలేని చేతకాని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.