తాడేపల్లిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కలిశారు. పెనుకొండ నియోజకవర్గంలోని చెరువుగట్ల అభివృద్ధి, చెరువులకు నీటి విడుదల వంటి పనులకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవిత కోరారు.