తాడేపల్లి లో మంత్రి సవితను కలిసిన కూటమి నాయకులు సందర్శకులు

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో పద్మశాలి సంఘం నాయకులు సమావేశమయ్యారు. పలువురు కూటమి నాయకులు కూడా మంత్రులను కలిశారు. సంఘం నాయకులు తమ సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. అందరి సమస్యలను సానుకూలంగా ఆలకించిన మంత్రి సవిత, త్వరలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్