ఆకతాయిల వల్ల సోమందేపల్లిలో ఎగసిన మంటలు

సోమందేపల్లి క్రీస్తుజ్యోతి పాఠశాల సమీపంలో బుధవారం ఆకతాయిలు నిప్పు పెట్టారు. మంటలు పాఠశాల వైపు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

సంబంధిత పోస్ట్