సోమందేపల్లిలో చేనేత పోరు కార్యక్రమం... పాల్గొన్న మాజీ మంత్రి

శుక్రవారం, శ్రీసత్యసాయి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చేనేతల పోరు' కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నేతృత్వంలో చేనేత, మరమగ్గాల నేతన్నలతో కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా శ్రీచౌడేశ్వవరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్