గోరంట్ల: అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండదు

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండదు అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం గోరంట్ల మండలం గడ్డం తాండ, మందలపల్లి, కరావులపల్లితండా, గంగంపల్లి, పులేరు, వెంకటరమణపల్లి, గుంతపల్లి పంచాయతీలలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మంత్రి సవిత అవినీతికి అంతేలేకుండా పోతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్