కూటమి నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమీక్ష

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత, పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్