కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవంలో మంత్రి సవిత

రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆదివారం సమంత పల్లి మండలం మాగే చెరువు గ్రామంలో కొల్హాపూర్ అమ్మ అమ్మవారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గాజుల అంగడి వద్దకు వెళ్లి మంత్రి స్వయంగా గాజులను తొడుక్కున్నారు. రథోత్సవం సందర్భంగా ఆట వస్తువులు, గాజులు, తినుబండారాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్