అనంతపురంలో వివాహానికి హాజరైన మంత్రి సవిత

ఆదివారం అనంతపురంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోదరుడు హరికృష్ణ కుమార్ రెడ్డి వివాహానికి సంబంధించిన ఈ రిసెప్షన్ అనంతపురం కేటీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్