రాచూరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత

రొద్దం మండలం రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆనందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్