గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన మంత్రి సవిత...

జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శుక్రవారం గాంధీ విగ్రహానికి మంత్రి సవిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ సంక్షేమ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్