సందర్శకులు నుండి వినతి పత్రాలు తీసుకున్న మంత్రి సవిత

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తనను కలిసిన సందర్శకుల నుండి ఆమె అర్జీలు స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మంత్రిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్