తాడేపల్లిలో అర్జీలు స్వీకరించిన మంత్రి సవిత

మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపి, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్