యాదవ కళ్యాణ మండపం కోసం 47 సెంట్లు ఇచ్చిన మంత్రి

గోరంట్ల మండల కేంద్రంలో యాదవ కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో యాదవ సంఘం ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందించారు. మంగళవారం, మంత్రి సవిత పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద యాదవ సంఘం ప్రతినిధులకు 47 సెంట్ల స్థలాన్ని మంజూరు చేశారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్