పరిగి: కార్మికులకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణి

శనివారం పరిగి మండలం మోద పంచాయతీలో ఉచిత మెడికల్ క్యాంపును హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి కుమారుడు బి. కె. సాయి కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం, పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్