పరిగి మండలం ఊటకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా గురువారం స్వామి విగ్రహాన్ని వేదమంత్రాల ఉచ్చరణలతో స్వామివారి విగ్రహం ప్రాణప్రతిష్ట చేశారు. తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.