పరిగి: రెండు ఆటోలు ఢీ.. గార్మెంట్స్ మహిళలకు తీవ్రగాయాలు

పరిగి మండల కేంద్రంలోని నయారా పెట్రోల్ బంకు వద్ద రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు మేరకు ఆటో ప్రమాదంలో గార్మెంట్స్ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత పోస్ట్