పెనుకొండపై పరిటాల రవి ముద్ర చెరిగిపోదు: పరిటాల సునీత

పెనుకొండ నియోజకవర్గంపై మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముద్ర ఎప్పటికీ చెరిగిపోదని రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత అన్నారు. పెనుకొండ కేంద్రంగా పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి సవిత వేగంగా అడుగులు వేస్తున్నారని ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గురువారం స్థల పరిశీలన కూడా చేశారన్నారు. మంత్రి సవితతో పాటు పరిటాల అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్